దుబాయ్, షార్జా ప్రాంతాల్లో వడగళ్ళ వర్షాలు
- August 06, 2023
యూఏఈ: భారీ వర్షాలు దుబాయ్ మరియు షార్జాలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తాయి.నివాసితులకు వేసవి తాపం నుండి ఉపశమనం లభించింది. అల్ ఖుద్రా, అల్ బార్షా, ఔద్ మేథా, దుబాయ్ హిల్స్, అల్ క్వోజ్, ఎమిరేట్స్ రోడ్, దుబాయ్‌లోని ఇతర ప్రాంతాలలో కూడా వివిధ స్థాయిలలో వర్షాలు కురిశాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది.. మధ్యాహ్నం 3.35 గంటలకు కూడా భారీ వర్షం కురిసింది. జెబెల్ అలీ-లెహబాబ్ రహదారిపై వడగళ్ల వాన పడిందని వాతావరణ అధికారులు తెలిపారు. వర్షాల వీడియోలను నెటిజన్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









