కువైట్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌తో భారత రాయబారి భేటీ
- August 07, 2023
కువైట్: కువైట్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ హెచ్ఈ అహ్మద్ అల్ సదౌన్తో కువైట్‌లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకార పురోగతిపై చర్చించారు. భారతదేశం, కువైట్ల మధ్య పార్లమెంటరీ సహకారంతో సహా ద్వైపాక్షిక సంబంధాలు, అవకాశాల గురించి రాయబారి ఆయనకు వివరించినట్లు ఎంబసీ వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







