దుబాయ్ లో పబ్లిక్ పార్కులు తాత్కాలికంగా మూసివేత
- August 07, 2023
యూఏఈ: దుబాయ్ లో పబ్లిక్ పార్కులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎమిరేట్ అంతటా ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి పబ్లిక్ పార్కులను తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించింది. అదే సమయంలో నివాసితులు సురక్షితంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







