బహ్రెయిన్ లో ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్
- August 07, 2023
బహ్రెయిన్: ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ బహ్రెయిన్ లో నిర్వహించనున్నారు. జుఫైర్ (అల్ నజ్మా క్లబ్ - BCF ఆఫీస్) నుండి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వరకు భారీ రోడ్‌షో చేపట్టనున్నారు. ఆగస్ట్ 12న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ర్యాలీ సాగనుందని బహ్రెయిన్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ సమయంలో ట్రోఫీతో ఫోటో దిగే అవకాశాన్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ర్యాలీ సందర్భంగా కల్పించనున్నారు. అలాగే ఆగస్టు 13న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహ్రెయిన్‌లోని ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లలో ట్రోఫీతో అభిమానులు ఫోటోలు దిగేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అదే రోజు సాయంత్రం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అభిమానుల కార్యకలాపాలతో డానా మాల్ వద్ద ట్రోఫీ ప్రదర్శన ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









