గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ

- May 17, 2016 , by Maagulf
గవర్నర్‌తో  కేసీఆర్‌ భేటీ

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరవు, తాజా పరిస్థితులపై గవర్నర్‌తో కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com