జూన్‌లో 24 శాతం తగ్గిన ప్రవాసుల ఫారీన్ రెమిటెన్స్..!
- August 10, 2023
రియాద్: జూన్ 2023 నెలలో సౌదీలు, ప్రవాసుల విదేశీ రెమిటెన్స్‌లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) విడుదల చేసిన డేటా ప్రకారం.. విదేశాల్లో సౌదీ పౌరుల రెమిటెన్స్‌లు గత జూన్‌లో 24 శాతం తగ్గి SR5.16 బిలియన్లకు చేరాయి. 2022లో ఇదే కాలంలో SR6.75 బిలియన్లుగా ఉంది. జూన్ నెలలో రాజ్యంలో నివసిస్తున్న విదేశీయుల ద్వారా నగదు బదిలీలలో 18 శాతం క్షీణత నమోదైంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన SR13.2 బిలియన్లతో పోలిస్తే దాదాపు SR10.8 బిలియన్లు తక్కువ. విదేశీయుల రెమిటెన్స్‌లు, నెలవారీ ప్రాతిపదికన నాలుగు శాతం తగ్గాయని, గత మే నెలతో పోలిస్తే జూన్‌లో దాదాపు SR435 మిలియన్లకు తగ్గిందని SAMA డేటా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







