చాడ్ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపిన సుల్తాన్

- August 13, 2023 , by Maagulf
చాడ్ ఛైర్మన్‌కు అభినందనలు తెలిపిన సుల్తాన్

మస్కట్: తన దేశ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ చాడ్ ట్రాన్సిషనల్ మిలిటరీ కౌన్సిల్ ఛైర్మన్ హిస్ ఎక్సలెన్సీ మొహమ్మద్ ఇద్రిస్ డెబికి హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అభినందనలు తెలియజేసారు. ఈ మేరకు ఓ కేబుల్‌ పంపారు. ఈ లేఖలో స్నేహపూర్వక చాడియన్ ప్రజలకు తన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com