మార్కెట్లలో ‘ఓక్రా’ ఆనవాళ్లు లేవు
- August 13, 2023
దోహా: స్థానిక మార్కెట్లు సురక్షితమని, అవి వినియోగానికి అనువైనవని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) ధృవీకరించింది. ఈజిప్టులో బయటపడ్డ ఓక్రా "జీరో" బ్రాండ్ (సనాబెల్)లో కీటకాలు సోకే అవకాశం గురించి GCC నుండి ఖతార్ నోటిఫికేషన్ అందుకుంది. ఈ రకం ఖతార్‌లో దిగుమతి చేయబడదని మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి ముందుజాగ్రత్త చర్యల కోసం మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు అదే దేశం నుండి స్తంభింపచేసిన ఓక్రా నమూనాలను సేకరించి వాటిని సెంట్రల్ ఫుడ్ లాబొరేటరీలలో పరీక్షించారు. వాటిల్లో ఎటువంటి కీటకాల ఇన్ఫెక్షన్లు లేవని గుర్తించారు. MOPH కూడా అదే దేశం నుండి ఓక్రా ఎగుమతుల కోసం ముందుజాగ్రత్తగా నమూనాలు సేకరించి పరీక్షించాలని ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







