యువ నివాసితులను కలుసుకున్నషేక్ మొహమ్మద్ బిన్ జాయెద్

- August 13, 2023 , by Maagulf
యువ నివాసితులను కలుసుకున్నషేక్ మొహమ్మద్ బిన్ జాయెద్

యూఏఈ: ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా యువ నివాసితులను యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకుని వారితో మాట్లాడారు. వీరితో మాట్లాడిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసారు.  దేశం ఎంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఒకరి విలువలకు కట్టుబడి, పెద్దలను గౌరవించాలని యూఏఈ అధ్యక్షుడు తన వీడియోలో కోరారు. యువ మేధస్సులను వెలికతీసేందుకు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com