ప్రసిద్ధ దుబాయ్ హోటల్ తాత్కాలికంగా మూసివేత
- August 13, 2023
దుబాయ్: దుబాయ్ యొక్క ఐకానిక్ ఫ్లోటింగ్ హోటల్ QE2(క్వీన్ ఎలిజబెత్ 2) ను విద్యుత్తు అంతరాయం కారణంగా తాత్కాలికంగా మూసివేయబడింది., గత వారాంతంలో భారీ వర్షం, బలమైన గాలులు కారణంగా విద్యుత్ అంతరాయాలకు దారితీసింది. దురదృష్టవశాత్తూ ఊహించని వాతావరణ సంఘటన కారణంగా హోటల్ మొత్తానికి విద్యుత్తు అంతరాయం ఏర్పడిందని QE2 తన నోటీసులో పేర్కొంది. దుబాయ్‌లోని పోర్ట్ రషీద్‌లోని ఈ హోటల్ ఆగస్టు 16 వరకు మూసివేయబడుతుందని అడ్వైజరీ తెలిపింది. ఆగస్ట్ 5న దుబాయ్‌లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఉన్న చెట్లు, బోర్డులు నేలకూలాయి. గత వారం రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాలలో అస్థిర వాతావరణం కొనసాగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







