దియార్‌లో బాప్కో కొత్త గ్యాస్ స్టేషన్
- August 13, 2023
బహ్రెయిన్: కింగ్డమ్ అంతటా గ్యాస్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న బాప్కో రిటైల్ కంపెనీ.. తాజాగా దియార్ అల్ ముహర్రాక్‌లో మరో అవుట్‌లెట్‌ను ప్రారంభించనుంది. BD1,083,140.610కి దియార్‌లో పెట్రోల్ స్టేషన్ నిర్మాణం కోసం RP కన్‌స్ట్రక్షన్‌కు కాంట్రాక్టును ఇచ్చింది. ఇందులో సేల్స్ ఆఫీసులు, సి-స్టోర్ భవనం, డ్రైవ్-త్రూ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్‌ఆర్), కాఫీ షాప్, వాణిజ్య దుకాణాలు, కార్ కేర్ మరియు కార్ వాష్ సౌకర్యాలు, డిస్పెన్సర్ షెడ్ (పందిరి) ఉంటాయని బాప్కో వెల్లడించింది. 7 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. 2019లో రిఫైనింగ్ సర్వీస్ స్టేషన్ వ్యాపారంలోకి ప్రవేశించిన బాప్కో.. ఇప్పుడు ఈ రంగంలో 35% మార్కెట్ వాటాను కలిగి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







