యువ నివాసితులను కలుసుకున్నషేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- August 13, 2023
యూఏఈ: ప్రపంచ యువజన దినోత్సవం సందర్భంగా యువ నివాసితులను యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకుని వారితో మాట్లాడారు. వీరితో మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసారు. దేశం ఎంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ, ఒకరి విలువలకు కట్టుబడి, పెద్దలను గౌరవించాలని యూఏఈ అధ్యక్షుడు తన వీడియోలో కోరారు. యువ మేధస్సులను వెలికతీసేందుకు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







