‘భోళా శంకర్’ అంతలా దెబ్బ తినేసిందా.?
- August 14, 2023
‘ఆచార్య’ సినిమాతో ఈ మద్య మెగాస్టార్ చిరంజీవి బాగా డిజప్పాయింట్ చేశారు అభిమానుల్ని. ఆ తర్వాత ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సూపర్ హిట్ మూవీ వచ్చినప్పటికీ ‘ఆచార్య’ నీడ అలా వెంటాడుతూనే వుంది మెగాస్టార్ చిరంజీవిని.
ఇప్పుడు ‘భోళా శంకర్’ రూపంలో మరోసారి దెబ్బ పడిపోయింది. ఈ సినిమాని ఫెయిల్యూర్ లిస్టులో పడేశారు. నిజానికి అసలు సిసలు మాస్ సినిమాగా ‘భోళా శంకర్’ని ఓ వర్గం ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
కానీ, మరోవర్గం దారుణంగా ఈ సినిమాని చంపేసే ప్రయత్నం చేసింది. తమ ప్రయత్నంలో విజయం సాధించిందనే చెప్పొచ్చేమో. ‘భోళా శంకర్’ కలెక్షన్లు చూసి.
నిర్మాత అనిల్ సుంకర కూడా ఏమీ మాట్లాడలేని స్థితిలో వున్నాడట. అసలే ‘ఏజెంట్’ ద్వారా బాగా నష్టాల్లో పడిపోయిన అనిల్ సుంకర, ఇప్పుడు ‘భోళా శంకర్’తో మరింత ఢీలా పడిపోయాడంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







