ఒమన్‌లో ప్లేట్లెట్లను దానం చేయాలని అప్పీల్
- August 19, 2023
మస్కట్: ప్లేట్లెట్ మార్పిడి అవసరమయ్యే రోగులకు ప్లేట్లెట్లను దానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం (డిబిబిఎస్) ప్రజలను కోరింది. వెయిటింగ్ లిస్ట్‌లో ఒకటి కంటే ఎక్కువ మెడికల్ కేసులు ఉన్నాయని, ప్లేట్లెట్లకు చాలా డిమాండ్ ఉందని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తెలిపింది. వీలైనంత త్వరగా ప్లేట్లెట్లను దానం చేయాలని రక్త దాతలను కోరింది. శనివారం నుండి గురువారం వరకు బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు.. శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రక్తదానం, ప్లేట్లెట్లను దానం చేయవచ్చని, 94555648 నంబర్లో వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







