వేలంలో 1 మిలియన్ దిర్హామ్‌లు పలికిన అరుదైన ఫాల్కన్
- August 20, 2023
యూఏఈ: అబుధాబి వేలంలో అరుదైన గద్ద 1 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయింది. ఒక అమెరికన్ ఫాల్కన్, అరుదైన ప్యూర్ గైర్ అల్ట్రా-వైట్, Dh1 మిలియన్ కంటే ఎక్కువ (సుమారు $275,000) పలికింది. అబుధాబి ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ (ADIHEX) చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన ఫాల్కన్ గా రికార్డు సృష్టించింది. అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (ADNEC)లో సెప్టెంబర్ 2న ఏడు రోజుల ఎగ్జిబిషన్ ప్రారంభం కానుండగా, ఎమిరేట్స్ ఫాల్కనర్స్ క్లబ్, ఆర్గనైజర్ ఆశ్చర్యకరమైన మరియు కొత్త ఫీచర్లతో కూడిన వేలంపాటలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఎగ్జిబిషన్ గురించి మరిన్ని వివరాల కోసం https://adihex.com/ని సందర్శించాలి. వేలం గురించి మరిన్ని వివరాలకు [email protected]లో సంప్రదించాలని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







