ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన స్వామి బ్రహ్మవిహారిదాస్
- August 20, 2023
న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని BAPS స్వామినారాయణ్ సంస్థకు చెందిన స్వామి బ్రహ్మవిహారిదాస్ కలిసారు. ఈ సందర్భంగా మోదీకి అమెరికాలోని రాబిన్స్‌విల్లేలోని స్వామినారాయణ అక్షరధామ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న 'ఫెస్టివల్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్' అప్డేట్తో పాటు BAPS జరుపుకోబోయే 'ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ' వివరాలను స్వామి బ్రహ్మవిహారిదాస్ పీఎం మోదీకి తెలియజేశారు. 2024 ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న అబుధాబిలోని హిందూ మందిర్ ప్రపంచ ప్రయోజనాల కోసం చేస్తున్న సార్వత్రిక సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కృషిని ప్రధాన మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా స్వామీజీకి శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రేమ, శాంతి మరియు సామరస్యానికి ప్రతీగా నిలచే ఐకానిక్ మందిర్ 3D నమూనాను ప్రధానికి బహుకరించారు .
తాజా వార్తలు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!







