ప్రిన్సెస్ నౌరా బింట్ మహ్మద్ మృతి. సంతాపం తెలిపిన యూఏఈ పాలకులు
- August 21, 2023
యూఏఈ: ప్రిన్సెస్ నౌరా బింట్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ ఫైసల్ అల్ సౌద్ మరణం పట్ల యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ మేరకు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌కు సంతాప సందేశాన్ని పంపారు. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లు కూడా సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







