2023లో 225 సంస్థలకు 77 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా
- August 22, 2023
యూఏఈ: మనీలాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులకు సంబంధించి 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 225 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘించిన ఆయా కంపెనీలకు మొత్తం విలువ 76.9 మిలియన్ దిర్హామ్‌లు అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీలు విధించినట్లు పేర్కొంది. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థ (goAML)లో నమోదు చేయడంలో విఫలమైనందుకు 50 సంస్థలను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (goAML) సిస్టమ్ ద్వారా అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







