SR 500000 స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రవాసుడు
- August 22, 2023
రియాద్: రాజ్యం నుండి SR500000 నగదును అక్రమంగా తరలించడానికి ఒక ఆసియా జాతీయుడు చేసిన ప్రయత్నాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు అడ్డుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రవాసుడు స్మగ్లింగ్ బ్బుతో పట్టుబడ్డాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద ప్రవాసుడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును పూర్తి చేసింది. నిందితుడు రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా డబ్బును సంచిలో దాచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని న్యాయస్థానానికి రిఫర్ చేశారు. అతనిపై అభియోగాలను రుజువు చేయడానికి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







