7 మంది శిశువులను చంపిన నర్సుకు జీవితఖైదు
- August 22, 2023
లండన్: ఇంగ్లండ్ లో సంచలనం సృష్టించిన 7 మంది శిశువులను చంపిన నర్సుకు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. నర్స్ లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను చంపినందుకు తన జీవితాంతం జైలుశిక్ష అనుభవించాలని సోమవారం బ్రిటన్‌లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ గోస్ తీర్పు ఇచ్చారు. 33 ఏళ్ల లెట్బీ, 2015 నుండి 13 నెలల పాటు ఉత్తర ఇంగ్లాండ్‌లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్‌లోని నియోనాటల్ యూనిట్లో ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు ఆడపిల్లలను హత్య చేసింది. శిశువులకు ఇన్సులిన్ లేదా గాలితో ఇంజెక్ట్ చేసి వారు చనిపోయేలా చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







