గాంధీభవన్‌కు దరఖాస్తుల వెల్లువ
- August 22, 2023
హైదరాబాద్: కాంగ్రెస్ ఆశావహులు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. టికెట్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. ఐదు రోజుల్లో 280 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న ఒక్క రోజే 220 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండటంతో.. మరో 200 దరఖాస్తులు వస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి తరలివస్తున్న నేతలతో గాంధీభవన్‌లో సందడి వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







