అగ్నిప్రమాదంపై ఒమన్ అవెన్యూస్ మాల్ ప్రకటన
- August 23, 2023
మస్కట్: మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంపై ఒమన్ అవెన్యూస్ మాల్ ఒక ప్రకటన విడుదల చేసింది. CDAA బృందాలు సత్వర స్పందించడం ద్వారా సకాలంలో మంటలను అదుపులోకి వచ్చాయని ఒమన్ అవెన్యూస్ మాల్ నుండి సీనియర్ అధికారులు తెలియజేశారు. మాల్లో ఉన్న బలమైన భద్రతా ప్రోటోకాల్‌లు, సిస్టమ్‌లు వాటి సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో స్వల్ప నష్టం మాత్రమే జరిగిందన్నారు. ప్రస్తుతం మాల్ సాధారణంగా పని చేస్తోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







