ప్రవాసులకు అలెర్ట్. సెప్టెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు
- August 23, 2023
కువైట్: కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు విద్యుత్ వినియోగ బిల్లును చెల్లించాలని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుండి ఈ నిబంధనల అమలులోకి వస్తుందని తెలిపింది. పెండింగ్ బిల్లు చెల్లింపులను "mew-pay" లేదా Sahel యాప్ ద్వారా ఆన్లైన్లో చెల్లింపు చేయవచ్చని సూచించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవలు లేదా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని T-4 టెర్మినల్‌లోని కస్టమర్ సర్వీస్ కార్యాలయం లో బిల్లులను చెల్లించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







