అజ్మాన్‌లోని సిటీ ఫెలాష్ స్టోర్‌లో అగ్నిప్రమాదం
- August 23, 2023
యూఏఈ: అల్ జుర్ఫ్ ప్రాంతంలోని అజ్మాన్ చైనా మాల్ ఎదురుగా ఉన్న సిటీ ఫెలాష్ స్టోర్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చెలరేగిన మంటలను అజ్మాన్ సివిల్ డిఫెన్స్‌లోని అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించి ఆర్పివేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ డిపార్టుమెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







