బ్రిక్స్ లోకి యూఏఈ. హర్హం వ్యక్తం చేసిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- August 25, 2023
యూఏఈ: బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా లతో కూడి బ్రిక్స్(BRICS) కూటమికలోకి యూఏఈని ఆహ్వానిండంపై యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోని అన్ని దేశాలు.. ప్రజల శ్రేయస్సు, గౌరవం మరియు ప్రయోజనం కోసం సహకారం నిరంతర నిబద్ధత కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇది దేశం సమతుల్య విదేశాంగ విధానానికి నిదర్శనం. ప్రపంచ శాంతి, భద్రత మరియు అభివృద్ధికి యూఏఈ నిరంతరం మద్దతుగా నిలుస్తుంది." అని తన ట్విటర్ లో పేర్కొన్నారు. జనవరి 1 నుండి యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇథియోపియా, ఇరాన్‌లను పూర్తి సభ్యులుగా చేయడానికి గురువారం జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశంలో కూటమి సభ్యులు అంగీకరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







