బ్యాక్-టు-స్కూల్ పాలసీ. ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్
- August 25, 2023
యూఏఈ: ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ గురువారం తన బ్యాక్-టు-స్కూల్ విధానాన్ని ప్రకటించింది. ఈమేరకు ప్రత్యేక సర్క్యులర్‌ను విడుదల చేసింది. దీనికి యూఏఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పాలసీ ప్రకారం.. తల్లిదండ్రులు - ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు - కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజు నర్సరీలు, కిండర్ గార్టెన్‌లలో పిల్లలు ఉన్నవారికి మొదటి వారంలో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మంజూరు చేశారు. ప్రత్యేక పని వేళలు ఎంటిటీ అందించే పని ప్రక్రియలు లేదా సేవలకు అంతరాయం కలగకుండా.. ఫెడరల్ ప్రభుత్వ మానవ వనరుల చట్టానికి అనుగుణంగా సెట్ చేసారు. ఉద్యోగుల జీవిత నాణ్యతను మెరుగుపరచడం, ఉద్యోగ సంతృప్తి మరియు ఆనందాన్ని పెంచడం దీని లక్ష్యమని హ్యూమన్ రిసోర్సెస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







