దహ్రాన్‌లో కూలిన టోర్నాడో ఫైటర్ జెట్
- August 29, 2023
రియాద్: తూర్పు ప్రావిన్స్‌లో సోమవారం శిక్షణా మిషన్‌లో సౌదీ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో వైమానిక సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన ఫైటర్ ప్లేన్‌లలో ఒకటైన టొర్నాడో విమానం సోమవారం మధ్యాహ్నం 3:44 గంటలకు దహ్రాన్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ బేస్ వద్ద
ట్రైనింగ్ మిషన్ లో ఉండగా కూలిపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జనరల్ టర్కీ అల్-మాలికీ తెలిపారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







