తెదేపాకు రూ.25 లక్షల విరాళం ఇచ్చిన గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ
- September 01, 2023
అమరావతి: తెలుగు దేశం పార్టీ సంక్షేమనిధికి గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మూర్తి రూ.25 లక్షల విరాళం అందించారు.మంగళగిరి లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు విరాళం చెక్కు ద్వారా అందజేశారు.పార్టీ కోసం పాటుపడే రాధాకృష్ణ లాంటి వారి సేవలు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయానికి కృషి చేయనున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు.లోకేష్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరడం పై హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







