‘సెప్టెంబర్’ కోసం ఇంధన ధరలను ప్రకటించిన ఖతార్ ఎనర్జీ
- September 01, 2023
దోహా: ఖతార్ ఎనర్జీ ఈరోజు సెప్టెంబర్ 2023 నెల ఇంధన ధరలను ప్రకటించింది.తాజా అప్డేట్ ప్రకారం: ఆగస్టుతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు QR 1.90 కాగా, సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర QR2.10 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర లీటరుకు QR2.05 గా ఉంది.
గత కొన్ని నెలలుగా డీజిల్, సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ప్రీమియం పెట్రోల్ ధరలు లీటరుకు QR 2.05 -QR 1.90 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇంధనం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మార్కెట్కు ఇంధన ధరలను నిర్ణయించడం ప్రారంభించి సెప్టెంబర్ 2017 నుండి నెలవారీ ధరల జాబితాను ఖతార్ ఎనర్జీ ప్రకటిస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







