నటుడు త్రిగుణ్ వివాహ ఆహ్వానం
- September 03, 2023
హైదరాబాద్: కథ అనే సనిమాతో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిగుణ్ పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డీయర్ మేఘలాంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ నటుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సెప్టెంబర్ 3న పెళ్లికి ముస్తాబు అవుతున్నారు. నివేదిత అనే అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. శనివారం సాయంత్రం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. ఆదివారం ఉదయం వెడ్డింగ్ వేడుక జరపుకుంటున్నారు. వేదిక వచ్చేసి శ్రీ సెంతుర్ మహల్, అవినాశి, తిరుపుర్, తమిళనాడులో జరగుతుంది. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ ప్రముఖులు, రాజకీయా నాయకులు చాలా మంది సెలబ్రెటీలు హాజరు కానున్నారు.
అరుణ్ అదిత్ గా తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాలు తీసిన ఈయన తరువాత 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







