జయకు,మమతాబెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి .
- May 19, 2016
పశ్చిమ్‌బంగ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. జయలలితతో ఫోన్లో మాట్లాడానని.. అన్నాడీఎంకే విజయం సాధిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.అనంతరం బంగాల్ సీఎం మమతాబెనర్జీకి కూడా మోదీ ఫోన్ చేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న దీదీకి అభినందనలు తెలియజేసినట్లు మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







