దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్: డేట్స్, ఈవెంట్ల వివరాలు
- September 04, 2023
దుబాయ్: దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ (DFC) ఏడవ ఎడిషన్ అక్టోబర్ 28న ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 26 వరకు కొనసాగుతుంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చొరవతో ఫ్లాగ్షిప్ ఫిట్నెస్ ఛాలెంజ్ 30 రోజుల పాటు ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని స్వీకరించడానికి సమాజాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఛాలెంజ్ 2017లో ప్రారంభమైంది. గత సంవత్సరం ఎడిషన్‌లో రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ల మంది పాల్గొన్నారు. షేక్ జాయెద్ రోడ్‌లోని ప్రముఖ ఈవెంట్లలో దుబాయ్ రైడ్ కోసం 35,000 మంది సైక్లిస్టులు, దుబాయ్ రన్ కోసం 193,000 మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం దుబాయ్ రైడ్ నవంబర్ 12న జరుగుతుంది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









