ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- March 04, 2026
మస్కట్: ఒమన్ గగనతలంలో లేదా ముఖ్యమైన సౌకర్యాల సమీపంలో డ్రోన్లు లేదా ఏరియల్ వస్తువులు కనిపించినట్లయితే వెంటనే నివేదించాలని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు.కమ్యూనిటీ సహకారంతోనే మెరుగైన పబ్లిక్ సేఫ్టీని అందించవచ్చని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అనుమానస్పద వస్తువులు కనిపించగానే ప్రత్యేక వాట్సాప్ నంబర్ 77720078 లో సంప్రదించాలని కోరారు.తప్పనిసరిగా ఆయా వస్తువుల ఫోటోలను షేర్ చేయాలని సూచించారు. అయితే, వీటిని పబ్లిక్ గా పంచుకోవద్దని సూచించారు.అది చట్టరిత్యా నేరంగా పరిగణిస్తారని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!







