రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు నాయుడు
- September 11, 2023
అమరావతి: ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. సెక్షన్ 409 ఐపీసీ కింద ఆధారాలు ఉన్నట్టు న్యాయమూర్తి భావించి, చంద్రబాబుకు రిమాండ్ విధించినట్టు న్యాయవాదులు తెలిపారు. రిమాండ్ విధించిన అనంతరం సీఐడీ పోలీసులు చంద్ర బాబును తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వయసు రీత్యా , ఆయన్ని గృహంలోనే ఉంచి దాన్ని రిమాండ్ గా పరిగణించాలని , వైద్య చికిత్సలు అందించాలని, జైలులో ప్రత్యేక రూమ్ కేటాయించాలని న్యాయవాదులు కోరారు. పిటిషన్ విచారణ నిమిత్తం న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారని న్యాయవాదులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







