ఒమన్‌లో ప్రమాదం.. వాహన డ్రైవర్ మృతి
- September 14, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని బిడ్బిడ్లోని విలాయత్‌లో మట్టి లోడ్ తో వెళుతున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఇదే సమయంలో వెనుకు వస్తున్న వాహనంపై మట్టి లోడ్ పడటంతో వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బిడ్బిడ్లోని విలాయత్‌లోని మస్కట్-నిజ్వా రోడ్లో మట్టితో నిండిన ట్రక్కు కుప్పకూలడంతో ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఆ మట్టి లోడ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనంపై పడిందని, ఈ ఘటనలో వాహన డ్రైవర్ మరణించాడని వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం కలిగిందని, దయచేసి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ROP ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







