దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- September 14, 2023
దుబాయ్: తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2లో డ్రా లో $1 మిలియన్లను భారతీయ జాతీయుడు గెలుపొందాడు. యూఏఈలో ఉన్న సయ్యద్ అలీ బతుషా తివాన్షా అనే భారతీయ పౌరుడు మిలీనియం మిలియనీర్ సిరీస్ 434లో $1 మిలియన్ గెలుచుకున్నాడు. అతను ఆగస్టు 30న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్ నంబర్ 4392తో ఈ విజయాన్ని సాధించాడు. తివాన్షా ప్రస్తుతం తమ కాంటాక్ట్ లోకి రాలేదని, నిర్వాహకులు వెల్లడించారు. 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభం నుండి $1 మిలియన్ గెలుచుకున్న 215వ భారతీయ జాతీయుడిగా అతను రికార్డు సృష్టించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







