బహ్రెయిన్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన మూడోసారి వాయిదా

- September 17, 2023 , by Maagulf
బహ్రెయిన్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన మూడోసారి వాయిదా

బహ్రెయిన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన 19వ బహ్రెయిన్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను వాయిదా వేసినట్లు బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) ప్రకటించింది. ఈ మేరకు BACA తన వెబ్‌సైట్‌లో వాయిదా ప్రకటనను ప్రచురించింది. COVID-19 మహమ్మారి కారణంగా 2020, 2022లో ఈవెంట్ వాయిదా పడింది. వాయిదాకు కారణాలు,  కొత్త తేదీలను అథారిటీ వెల్లడించలేదు. అరబ్ పబ్లిషర్స్ యూనియన్ కూడా ఒక ప్రకటనలో వాయిదాను ధృవీకరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com