కువైట్‌లో ఏటా 10వేల మంది చిన్నారులకు స్కిన్ ట్రీట్మెంట్..!
- September 17, 2023కువైట్: చర్మ వ్యాధులతో బాధపడుతున్న రోగులలో 30 శాతం మంది అటోపిక్ ఎగ్జిమాతో బాధపడుతున్నారని, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 10,000 మందికి పైగా దేశంలోని డెర్మటాలజీ క్లినిక్‌లకు సంవత్సరానికి రిపోర్ట్ చేస్తున్నారని ముబారక్ హాస్పిటల్ శనివారం ప్రకటించింది. ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగం అధిపతి డాక్టర్ మనార్ అల్-ఎనేజీ చర్మ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడింది. చర్మ అనారోగ్యానికి గల కారణాలు, చికిత్సల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రయత్నం లక్ష్యం అన్నారు. వంశపారంపర్య సమస్యలు, రోగనిరోధక శక్తి లోపం, చర్మ లోపాలతో చర్మ సమస్యలు అధికంగా వస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము