ఎండలో పని చేయడం పై ఉన్న నిషేధం ముగిసింది..!

- September 17, 2023 , by Maagulf
ఎండలో పని చేయడం పై ఉన్న నిషేధం ముగిసింది..!

రియాద్: యూఏఈలో ఎండలో ఆరుబయట కార్మికులు పని చేయడంపై ఉన్న నిషేధం ముగిసిందని మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) పేర్కొన్నది. 2022లో 93%తో పోలిస్తే.. 2023లో అమలు శాతం 95%కి చేరుకుందని తెలిపింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్‌తో సమన్వయంతో కార్మికులు ఎండలో పని చేయడాన్ని నిషేధిస్తూ 7/15/1435 AH నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ (3337)ని మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.   జూన్ 15, 2023 నుండి సెప్టెంబరు 15, 2023 వరకు మూడు నెలల పాటు నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com