షేక్ మహ్మద్ ను కలుసుకున్న ‘వైరల్’ అబ్బాయి
- September 17, 2023
యూఏఈ: ఇటీవల దుబాయ్, బుర్జ్ ఖలీఫాపై ఆసక్తిగా మాట్లాడిన కువైట్‌కు చెందిన బదర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బదర్ కువైట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం వైరల్ కావడంతో అది దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కంటపడింది.దీంతో తన తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో వీడియోను షేర్ చేయడంతోపాటు వారిని దుబాయ్ కి ఆహ్వానించారు.తాజాగా దుబాయ్ వచ్చిన బదర్ ఫ్యామిలీ.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను కలుసుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







