‘లవ్ స్టోరీ’ కాంబో మళ్లీ రిపీట్.!
- September 20, 2023
అక్కినేని నాగచైతన్య తన 23వ చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ‘సవ్య సాచి’ సినిమా తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది.
ఇటీవలే ‘లవ్ స్టోరీ’ సినిమాతో ఈ కాంబో మంచి క్రేజ్ దక్కించుకుంది. అటు సాయి పల్లవికి, ఇటు నాగ చైతన్యకీ మంచి పేరొచ్చింది. మంచి వసూళ్లు రాబట్టి, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
ఇదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వబోతోందంటే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే, ఏ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వుండబోతోంది.? ఎలాంటి సంచలనాలు రిపీట్ చేయబోతోంది.? అనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది ఈ చిత్రం. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







