స్మార్ట్ పోన్ దొంగలపై ఛార్జ్ షీట్
- May 20, 2016
ఓ మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన వాహనం అద్దాలు ధ్వంసం చేసి, 190,000 దిర్హామ్‌లు విలువైన మొబైల్ ఫోన్లను దొంగలించిన కేసులో ఇద్దరు వ్యక్తులపై చార్జ్‌షీట్ నమోదయ్యింది. నిందితుల్ని పాకిస్తాన్‌కి చెందినవారుగా గుర్తించారు. వాహనం పార్క్ చేసిన ఉన్న సమయంలో ఈ దొంగతనం జరిగింది. మొత్తం 176 మొబైల్ ఫోన్లను నిందితులు దొంగిలించారు. దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు న్యాయస్థానం ముందు అంగీకరించారు. విచారణ సందర్భంగా తాము దొంగిలించిన సామాగ్రి విలువ 34,000 దిర్హామ్‌లు మాత్రమేనని న్యాయమూర్తితో నిందితులు చెప్పారు. న్యాయమూర్తి నిందితుల తరఫున ఇద్దరు లాయర్లను నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







