బు హమూర్ కూడలి 8 గంటల పాటు మూసివేత
- September 21, 2023
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని బు హమూర్ ఇంటర్ఛేంజ్ ను 8 గంటలపాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఈ ఉత్తర్వులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అయితే, హోల్సేల్ మార్కెట్ వీధిలో కూడలి వద్ద రైట్ వే వాహనాలకు తెరిచి ఉంటుందని తెలిపారు. మూసివేత సమయంలో రహదారి వినియోగదారులు మ్యాప్ ప్రకారం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, బు హమూర్ ఇంటర్ఛేంజ్ సమీపంలోని కూడళ్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







