సహేల్ యాప్‌లో పెండింగ్ చెల్లింపుల సమాచారం

- September 22, 2023 , by Maagulf
సహేల్ యాప్‌లో పెండింగ్ చెల్లింపుల సమాచారం

కువైట్: విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ (MEW) గురువారం సహేల్ యాప్‌లో కొత్త సేవను ప్రారంభించింది. ఇక్కడ ప్రవాసులు దేశం నుండి బయటికి వెళ్లే ముందు MEWకి చెల్లించాల్సిన బకాయి మొత్తాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఈ సేవ దేశం వెలుపల ప్రయాణించే ముందు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నివాసితులు, పౌరులకు MEW యొక్క బకాయిల గురించి మొత్తం వివరాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com