38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- September 22, 2023
కువైట్: మోసం, దొంగతనం, నమ్మక ద్రోహం వంటి 38 క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న భారతీయ ప్రవాసిని కువైట్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిక నివేదికల ప్రకారం.. అతను ఒక మిలియన్ దినార్ల వరకు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితమే అతని రెసిడెన్సీ గడువు ముగిసిందని కూడా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సబా అల్-నాసర్ ప్రాంతంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతన్ని పట్టుకుంది. పోలీసు అధికారులు అతడిని వివరాలు అడగగా.. అతను పారిపోవడానికి ప్రయత్నించాడు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







