పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- September 23, 2023
మస్కట్: పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు సలాలాలోని విలాయత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. “ఇద్దరు వ్యక్తులు తమ వాహనాన్ని ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో నడుపుతున్నారు. పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో వారు మరొక వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మరణించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌తో సమన్వయంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.’’ అని రాయల్ ఒమన్ పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







