అల్-తుర్కీకి వోల్వో వెహికిల్, $5,000 నగదు బహుమతి
- September 29, 2023
కువైట్: 19వ ఆసియా క్రీడల్లో స్కీట్ షూటింగ్లో బంగారు పతకం సాధించిన అబ్దుల్లా అల్-తుర్కీ అల్-రషీదికి బాదర్ నాసర్ అల్-ఖరాఫీ సరికొత్త వోల్వో వాహనాన్ని బహుమతిగా ప్రకటించారు. ఆసియా క్రీడల్లో ఫెన్సింగ్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత ఖరాఫీ యూసఫ్ అల్-షామ్లాన్కు $5,000 నగదు బహుమతిని ప్రకటించారు. అంతేకాకుండా, టోర్నమెంట్లో కువైట్ అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసేలా ప్రోత్సహించేందుకు బంగారు పతకం గెలిచిన ప్రతి అథ్లెట్‌కు వాహనాన్ని, రజత పతకం గెలిచిన ప్రతి అథ్లెట్‌కు $10,000, కాంస్య పతకాన్ని గెలుచుకున్న ప్రతి అథ్లెట్‌కు $5,000 బహుమతిగా ఇస్తున్నట్లు ఖరాఫీ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







