ఒబైద్ అలీ అల్ కెట్బీ మరణానికి సంతాపం తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- September 30, 2023
యూఏఈ: ఒబైద్ అలీ అల్ కెట్బీ శుక్రవారం యూఏఈ ప్రెసిడెంట్ నివాళులు అర్పించారు. ఆయన మృతికి యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం ప్రకటించారు. వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన జీవిత కాలం మొత్తం దేశానికి సేవలు అందించారని తెలిపారు. ప్రెసిడెంట్ కోర్ట్‌లో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్‌లు ప్రెసిడెంట్ తో ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









