అల్ నహ్దా హాస్పిటల్ డెర్మటాలజీ క్లినిక్ అల్ ఖువైర్కు తరలింపు
- September 30, 2023
మస్కట్: అల్ ఖువైర్ హెల్త్ సెంటర్లో అల్ నహ్దా హాస్పిటల్ డెర్మటాలజీ క్లినిక్ సేవలు అందించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకటించింది. అక్టోబర్ 1 నుండి బాషర్‌లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ మసీదు పక్కన ఉన్న అల్ ఖువైర్ హెల్త్ సెంటర్లో అల్ నహ్దా హాస్పిటల్ డెర్మటాలజీ క్లినిక్ సేవలు అందించబడతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







