సనద్లో యువతిని చంపి పడేసిన వ్యక్తికి జీవిత ఖైదు
- September 30, 2023
బహ్రెయిన్: బాలికను హత్య చేసి మృతదేహాన్ని సనద్లో పడవేసిన 35 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష బదులు కోర్టు జైలు శిక్ష విధించింది. విచారణ సందర్భంగా నిందితుడు.. బాధితురాలు తనను బ్లాక్ మెయిల్ చేసినందుకే ఆమెను చంపేశానని వెల్లడించాడు. అతని న్యాయవాది నిందితుడి చుట్టు ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును గట్టిగా కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. నిందితుడికి మరణశిక్షను రద్దుచేసి జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







